- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీసులో అల్లు అర్జున్.. పుష్ప2 కోసమేనా?
దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈయన( బుధవారం 20)న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీసులో కనిపించి సందడి చేశారు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫేవరెట్ హీరో ఆర్డీఓ ఆఫీస్ కి రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఆయన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునేందుకు ఆర్డీఓ అధికారులను కలిసినట్లు సమాచారం.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లికేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు మీద సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ ఆర్డీఓ ఆఫీస్ కి రావడంతో ఒక్కసారిగా ఆఫీస్ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. అయితే బన్నీ పుష్ప 2 కోసమే లైసెన్స్ తీసుకుంటున్నట్లు నెటిజన్స్ అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Read More..