- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుష్ప విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బన్నీ, సుకుమార్! సీక్వెల్ కాకుండా
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేసింది. పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టినందుకు.. ఉత్తమ నటుడిగా నిన్న (అక్టోబరు 17)ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా బన్నీ జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15 న విడుదల కానుంది. అయితే దర్శకుడు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప రెండు భాగాలే కాకుండా మూడో పార్ట్ కూడా రాబోతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ స్టోరీని చెప్పాలంటే రెండు పార్ట్స్ సరిపోవని, ఈ కథలో చాలా లోతు ఉందని.. దీంతో మూడో భాగం కూడా తీయాలని దర్శక, నిర్మాతలు అనుకుంటున్నారట. కానీ పుష్ప-3 కి మాత్రం బాగానే టైమ్ పడుతుందని అంటున్నారు. ఎందుకంటే బన్నీకి వేరే రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.