సెకన్‌ కూడా ఆలోచించకుండా స్టార్ హీరో చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్

by Nagaya |   ( Updated:2023-07-18 14:08:03.0  )
సెకన్‌ కూడా ఆలోచించకుండా స్టార్ హీరో చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ‘గల్లీ బాయ్’ తర్వాత అలియా భట్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీపై భారీ అంచనాలుండగా.. జూలై 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో బిజీ బిజీ అయిపోయిన హీరోహీరోయిన్లు.. పరుల్ యూనివర్సిటీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రణ్‌వీర్.. ‘గంగూబాయి కతియావాడి’లో అలియా హుక్ పోజ్‌ను ఇమిటేట్ చేయగా.. నవ్వుతూనే చెంప చెల్లుమనిపించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించగా.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ డూపర్ కాంప్లిమెంట్స్ అందుకున్నాయి.

ఇవి కూడా చదవండి: డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు విడిపోవాలని ఆరాట పడుతున్నారు: కంగనా

Advertisement

Next Story