ఆ పాటలో ఊర్వశీ వేసుకున్న కాస్ట్యూమ్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Prasanna |   ( Updated:2023-04-29 04:29:43.0  )
ఆ పాటలో ఊర్వశీ వేసుకున్న కాస్ట్యూమ్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశా, వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా ఏజెంట్. ఈ సినిమాకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా థియోటర్లో సందడి చేస్తుంది. అఖిల్ సరసన సాక్షి వైద్యహీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ సాంగులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించింది. వైల్డ్ సాల పాటకు ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో వేసుకున్న డ్రెస్సు పై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ కాస్ట్యూమ్స్ కోసం అక్షరాల రూ .20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈమె కోసం ప్రత్యేకంగా తయారు చూపించారట.

Advertisement

Next Story

Most Viewed