- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Aditi Rao Hydari : ఎల్లోరా శిల్పామా.. నీ సొగసు చూడ తరమా: అదితి అందాలకు కుర్రాళ్లు ఫిదా
Aditi Rao Hydari : ఎల్లోరా శిల్పామా.. నీ సొగసు చూడ తరమా: అదితి అందాలకు కుర్రాళ్లు ఫిదా
X
దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ అదితి రావు హైదరి బంతి పువ్వు లాంటి దుస్తుల్లో దర్శనమిచ్చి వీక్షకులను కట్టిపడేసింది. ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరుగుతున్న 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన నటి.. మిగతా సెలబ్రిటీలకంటే భిన్నంగా రెడ్ కార్పెట్‌పై నడిచి మంత్రముగ్దుల్ని చేసింది. పసుపు వర్ణంతో కూడిన పొడవైన గౌనులో చూపరులను ఆకట్టుకున్న అదితి.. తన సొగసైన అందాలను నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటూ ‘ఇన్ ఫుల్ బ్లూమ్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం నెటిజన్లను మైమరపిస్తున్న ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఓహ్ గాడ్.. ఏమిటి ఈ అందం. చూడలేక చనిపోతానేమో’ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.
Advertisement
Next Story