- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుల్లితెర నటి స్పాట్ డెడ్.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్తుండగా..
X
దిశ, వెబ్‌డెస్క్: కారు ప్రమాదంలో బుల్లితెర నటి వైభవీ ఉపాధ్యాయ (32) మరణించారు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ సీరియల్‌తో ఫేమస్ అయిన ఈమె.. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు కారులో వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో వీరి కారు లోయలో పడి వైభవీ మృతి చెందింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా.. వైభవీ ఉపాధ్యాయ దీపికా పదుకొణె నటించిన ‘ఛపాక్’ అనే సినిమాలో నటించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..వారిపై కోపంతో షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్ (వీడియో)
Advertisement
Next Story