- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తూచ్.. నేను మా ఆయనకు విడాకులు ఇవ్వడం లేదు.. దిమ్మ తిరిగేలా నటి కామెంట్
దిశ, వెబ్‌డెస్క్: జీవితంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ పెళ్లిళ్లకు వచ్చేవాళ్ళంతా జంట ఈడు జోడు బాగుందా లేదా అనే చూస్తారు. ఇక వారిద్దరి జోడిలో స్పష్టమైన లోపాలు కనిపిస్తే కొంత మందికి పండగే ఇక వారి గురించి మాట్లాడుకుంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలు అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వెంట పడుతూనే ఉంటారు. అలాంటి జంటల్లో ముందుండేది నటి మహాలక్ష్మి, రవీందర్ చంద్ర శేఖర్ జంట. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట అప్పటి నుంచి సోషల్ మీడియా కపుల్స్ అయిపోయారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంటపై ట్రోల్స్ ఇప్పటికీ అస్సలు వదలడం లేదు.
దీనికి కారణం రవీంద్ర చంద్ర శేఖర్ లావుగా ఉండటం. బక్క చిక్కి నట్టుగా ఉండే మహాలక్ష్మి భారీ శరీరంతో రవీందర్ చంద్ర శేఖర్ ఈ జంటను చూసి మొదట అంత షాక్ అయ్యారు. ఇది నిజమా అని నమ్మలేక పోయారు. ఇక ఆ తరువాత డబ్బుకోసమే మహాలక్ష్మి రవీందర్‌ను పెళ్లి చేసుకుందని విమర్షించే వాళ్ళు. ఇలా సోషల్ మీడియాలో వారు ఫోటోలు పెడితే చాలు నెటిజన్లు ట్రోల్స్‌తో అడేసుకుంటున్నారు. కానీ, గతకొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారు విడిపోయారంటూ నెట్టింట టాక్. అయితే… వీటికి గట్టి సమాధానం ఇస్తూ నటి మహాలక్ష్మి ఏం చేసిందో తెలియాలంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి.