- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మిక ప్రమేయం లేకుండానే తీసిన ప్రైవేటు ఫొటో వైరల్..
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టు పుష్ప-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంది. దాదాపు 300 కోట్ల రూపాయలతో మైత్రి మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెంచేసుకున్నారు. అలాగే రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన పాటకు ఆడియన్స్ నుంచి ఘాటుగా స్పందన వచ్చింది. డబ్బు కోసం లిమిట్స్ దాటి లిప్ లాక్ సీన్లలో నటించాలా? అంటూ జనాలు రష్మికపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీనే స్వయంగా తన బోల్డ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి..‘నా ప్రమేయం లేకుండా తీసిన ఫొటో. ఏడాది క్రితం మా టీమ్ క్లిక్ చేశారు. నా చనువు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అందులో స్టీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్‌లో.. ఎద అందాలను చూపిస్తూ.. నేల పై చేయి పెట్టి ఓరచూపు చూస్తూ ఉంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా అవుతోంది.