- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ పని బాగా చేస్తావా అయితే అక్కడికి వచ్చేయంటూ కేతిక శర్మను ఓపెన్‌గా అడిగేసిన నెటిజన్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే!
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కేతిక శర్మ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది. గత ఏడాది పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో మూవీలో కేతిక శర్మ నటించి మెప్పించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఏ కొత్త సినిమా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయి తన హాట్ ఫొటోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
ఇందులో పలు విషయాలను పంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, కేతిక శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఆమెను అడగకూడని ప్రశ్న అడిగాడు. ‘‘నువ్వు ఆల్‌జీబ్రాలో గుడ్‌యేనా? ఒకవేళ నిజం అయితే.. నువ్వు ఎందుకు అని అడగకుండా వెంటనే నా ఎక్స్( మాజీ ప్రేయసి) స్థానంలోకి వచ్చేయ్. లవ్ యూ’’ అని పెట్టాడు. ఇక అది చూసిన కేతిక శర్మ షాక్ అవుతూ నోరు మూసుకున్న ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
Read More..
రజాకార్‌లో నిజాం భార్యగా నటించిన బ్యూటీ ఎవరు..ఈమె గురించి తెలుసా?
- Tags
- Ketika Sharma