బ్రేకింగ్ : రచ్చకెక్కిన మంచు విష్ణు, మనోజ్ వివాదం (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-02 15:28:24.0  )
బ్రేకింగ్ : రచ్చకెక్కిన మంచు విష్ణు, మనోజ్ వివాదం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీలో వివాదాలు రచ్చకెక్కాయి. గతకొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ అన్న విష్ణుతో ఉన్న వివాదాన్ని మంచు మనోజ్ స్టేటస్‌గా పెట్టాడు. తన మనిషి సారథిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలోకి చొరబడి తన అన్న విష్ణు ఇలా కొడుతూ ఉంటాడంటూ మనోజ్ సీరియస్ అయ్యారు. కాగా మంచు ఫ్యామిలీకి సారథి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య మంచు మనోజ్‌కు ఆయన మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి మంచు విష్ణు అతన్ని కొట్టబోయాడు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను మనోజ్ రిలీజ్ చేశాడు.

Click Here For Video Post..

Next Story