- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT update: ఈ వారం ఓటీటీలో ఏరంగా 20 సినిమాలు విడుదల.. అందులో ఈ నాలుగు స్పెషల్
దిశ, సినిమా: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదల కానున్నాయి. కానీ అందులో అతి ముఖ్యం అయిన నాలుగు చిత్రాల కోసం మాత్రం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకీ ఏంటా 20 సినిమాలు .. ఇందులో ముఖ్యం అయిన నాలుగు సినిమాలు ఏంటి అనేది చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ చిత్రం) - మార్చి 18
త్రీ బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 21
ఫైటర్ (హిందీ సినిమా) - మార్చి 21
బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 22
షిర్లే (ఇంగ్లీష్ ) - మార్చి 22
ది కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్) - మార్చి 22
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ :
మరక్కుమ నెంజమ్ (తమిళ ) - మార్చి 19
ఏ వతన్ మేరే వతన్ (హిందీ) - మార్చి 21
రోడ్ హౌజ్ (ఇంగ్లీష్ ) - మార్చి 21
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
అబ్రహం ఓజ్లర్ (మలయాళం) - మార్చి 20
సాండ్ ల్యాండ్: ది సిరీస్ (జపనీస్ వెబ్ సిరీస్) - మార్చి 20
ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 20
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 22
డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 22
లూటేరే (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 22
ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 24
ఆపిల్ ప్లస్ టీవీ OTT :
పామ్ రాయల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - మార్చి 20
ఆర్గిల్లీ (ఇంగ్లీష్ ) - మార్చి 23
బుక్ మై షో :
ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ ) - మార్చి 19
జియో సినిమా :
ఓపెన్ హైమర్ (ఆస్కార్ విన్నింగ్ మూవీ) మార్చి 21
ఇక వీటన్నింటిలో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘అబ్రహం ఓజ్లర్’, ఆస్కార్ 2024లో 7 అవార్డ్స్ సాధించిన ‘ఓపెన్ హైమర్’ సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితోపాటు సారా అలీ ఖాన్ నటించిన ‘ఏ వతన్ మేరే వతన్’, ‘ఎక్స్ మ్యాన్ 97’ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించనున్నాయి.
Read More..
వంద సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే సూపర్‌హిట్ యూత్‌ఫుల్ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే