నేడు ఓటీటీలోకి వచ్చేసిన 12 సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

by Jakkula Samataha |
నేడు ఓటీటీలోకి వచ్చేసిన 12 సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
X

దిశ,సినిమా : ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్ అందింది. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా,నేడు 12 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అవి ఏ ఫ్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీ 5

భయ్యాజీ ( హిందీ సినిమా)

ఛల్తే రహే జిందగీ ( హిందీ సినిమా)

నెట్ ఫ్లిక్స్

ఘోస్ట్ బస్టర్స్ : ఫ్రొజెన్ ఎంపైర్ ( ఇంగ్లీష్ సినిమా)

ది డ్రాగెన్ ప్రిన్స్ సీజన్ 6( ఇంగ్లీష్ సిరీస్)

ఎలైట్ సీజన్ 8 ( ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

సవి ( హిందీ సినిమా)

మిస్టర్ అండ్ మిస్ మహి( హిందీ సినిమా)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

చట్నీ సాంబర్ ( తమిళ వెబ్ సిరీస్)

బ్లడీ ఇష్క్ ( హిందీ సినిమా)

పారడైజ్ (మలయాళ చిత్రం)- మనోరమా మ్యాక్స్ ఓటీటీ అండ్ సింప్లీసౌత్ ఓటీటీ

జియో సినిమా ఓటీటీ

విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ సినిమా)

ఆహా

భరతనాట్యం (తెలుగు చిత్రం)

అమెజాన్ ప్రైమ్

చందు ఛాంపియన్ (హిందీ మూవీ)

Advertisement

Next Story

Most Viewed