- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహారాష్ట్రలో 5 లక్షలకు పైగా కేసులు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్( Corona virus)కొరలు చాస్తూ మరణ మృదంగం వాయిస్తుంది. రోజుకీ పది వేలకు మించే కేసులు నమోదు అవుతున్నాయి. శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేసేటప్పటికీ.. ఏకంగా 12,822 కొత్త కేసులు వెలుగుచూశాయి. అలాగే, గత 24 గంటల్లో 275 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మరణాల సంఖ్య 17,367కు చేరింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,03,084కి చేరినట్లు వైద్యారోగ్యశాఖ(Department of Medical Health) వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Advertisement
Next Story