- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెక్‌పోస్టులను పరిశీలించిన కలెక్టర్
by Shyam |

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా తాండూరు డివిజన్ కొత్లాపూర్, కొడంగల్ మండలాల్లోని పోలీసు చెక్‌పోస్ట్‌లను శుక్రవారం కలెక్టర్ పౌసమి బసు పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యఆరోగ్య, పోలీసు, రవాణా శాఖాధికారులతో మాట్లాడారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారి వివరాల గురించి ఆరా తీశారు. చెక్‌పోస్టుల వద్ద ప్రయాణికుల టెంపరేచర్‌ను పరిశీలించి, వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
Tags: Monitaring, Collector, Pausami Busu, Checkposts, vikarabad
Next Story