- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వివాహ వేడుకలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్..
by Shyam |

X
దిశ, దౌల్తాబాద్: మండల కేంద్రమైన రాయపోల్ జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో టెంకంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు తిరుపతి కిషన్ వివాహ వేడుక లో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రజా హిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి, జడ్పిటీసీ లింగాయపల్లి యాదగిరి, అనంతరం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొని వధూవరులు ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుకలో టీఆర్ఎస్ నాయకులు బాసంగారి జనార్దన్ రెడ్డి, చింతకింది మంజూర్, యూసుఫ్, తుడుం నర్సింగరావు, ప్రవీణ్ , మదాసు మురళి గౌడ్, ప్రభాకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story