- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గవర్నర్ నిర్ణయంపై రోజా హర్షం..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: మూడు రాజధానుల విషయంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై నగరి ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
అందరికీ న్యాయం జరగడంతోపాటు వెనుకబడిన ప్రాంతాల్లో మళ్లీ ఉద్యమాలు రాకుండా ఉండేందుకే సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి సారించినట్లు రోజా వివరించారు. మూడు రాజధానులు అభివృద్ధి చేసేలా సీఎం జగన్‌కు దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
Next Story