- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
by Shyam |

X
దిశ, కుత్బుల్లాపూర్: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 67 మంది లబ్ధిదారులకు రూ.44. 60 లక్షల విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఆయన గురువారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో నిజాంపేట డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story