- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆశావర్కర్లకు ఎమ్మెల్యే కిషోర్ బియ్యం పంపిణీ

X
దిశ, నల్లగొండ: కరోనా నియంత్రణలో ఆశావర్కర్ల సేవలు మరవలేనివని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆశావర్కర్లకు ఒక్కొక్కరికీ 20 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనాను గ్రామీణ స్థాయిలో కట్టడి చేసేందుకు ఆశావర్కర్లు నిత్యం ప్రజల్లో ఉంటున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: mla kishore, tungaturthi, asha workers, rice distribution, nalagonda
Next Story