- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లష్కర్‌గూడలో నిత్యావసరాల పంపిణీ

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లష్కర్‌గూడలో ఓంసాయి డెవలపర్స్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 500 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎమ్మెల్యే కోరారు.
Tags: daily needs, distribution, mla kishan reddy, lashkarguda
Next Story