- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైద్యుడు నరేష్ మృతి బాధాకరం: కాంతారావు
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: కరోనా వైరస్ కట్టడికి కృషి చేస్తున్న వైద్యులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిప్యూటీ డిఎంహెచ్ఓ, మణుగూరు క్వారంటైన్ కేంద్రం ఇంచార్జి డాక్టర్ నరేష్ కుమార్ మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. విధుల పట్ల ఎంతో అంకితభావంతో పని చేసే నరేష్ కుమార్ కరోనా బారిన పడి మృతిచెందడం దురదృష్టకరమన్నారు. డాక్టర్ నరేష్‌కుమార్ కుటుంబ సభ్యులకు కాంతారావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story