- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రాక్టర్ నడుపుతున్న ఎమ్మెల్యే
by Shyam |

X
దిశ, దేవరకొండ: పంచాయతీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండమల్లెపల్లి మండలం రమావత్ తండాకు చెందిన ట్రాక్టర్ ను ఆయన గ్రామ పంచాయతీ సర్పంచ్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల సహకారంతోనే సమస్యలు తొలగిపోతాయని, గ్రామాల సర్పంచులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతకముందు అదే తండాకు చెందిన బంగారికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.27,500 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమావత్ బంగారిరూప్ల, బొడ్డుపల్లి కృష్ణ, సుదర్శన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story