- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఆ విషయంలో తెలంగాణ నంబర్ వన్’
by Shyam |

X
దిశ, నల్లగొండ: సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని నల్లగొండ జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 103 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మరో 1875 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను ఆపత్కాలంలో ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారనన్నారు.
Next Story