- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ పండుగ ఇంట్లో ముద్దు… బయట వద్దు
by Shyam |

X
దిశ, మిర్యాలగూడ: ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో వినాయక చవితి ఉత్సవాలు ఇంట్లోనే జరుపుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పర్యవరణాన్ని దృష్టింలో ఉంచుకుని, అందరూ మట్టి గణపతులనే పూజించాలని తెలిపారు. అంతేగాకుండా గణేశ్ ఉత్సవాలు ఇంట్లో ముద్దు… బయట వద్దు అని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఎవరి ఇంట్లో వారు ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు.
Next Story