- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మైనారిటీ రెసిడెన్షియల్ దరఖాస్తు పొడిగింపు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ ఇనిస్ట్యూషన్ దరఖాస్తును గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వరకు 5 నుంచి 8వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు అవకాశం కల్పిస్తున్నట్టుగా మైనారిటీస్ రెసిడెన్షియల్ సెక్రటరీ షఫీయుల్లా ప్రకటించారు. విద్యార్థులు మొబైల్ ఆప్ ద్వారా లేదా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చిన సూచించారు. ఇతర సలహాలు సూచనల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 040-23437909ను సంప్రదించాలని తెలిపారు.
Next Story