- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
by Shyam |

X
దిశ, మహబూబ్‌నగర్: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఉదయం మంత్రి హైదరాబాద్‌లో తన నివాసంలో పూల తొట్టిలోని నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ డ్రైడే పాటించాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమల ఉధృతి పెరిగి డెంగ్యూ ప్రబలే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
Next Story