- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముస్లింలకు మంత్రి బక్రీద్ శుభాకాంక్షలు
by Shyam |

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: బక్రీద్ పండగ త్యాగానికి, సేవనిరతికి ప్రతీకగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జరుపుకోబోయే బక్రీద్ పండగ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, స్థోమత ఉన్న ముస్లింలు సోదరులు ఖుర్భాని ద్వారా పేదలకు పంచటం గొప్ప విషయం అన్నారు. అందరూ పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు. బక్రీద్ పండగను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు అండగా నిలవటానికి అందరూ ముందుకు రావాలన్నారు. కరోనా నుంచి విశ్వ మానవాళి రక్షణ కోసం ప్రార్థించాలని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముస్లిం మైనారిటీలకు కోరారు.
Next Story