సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉద్యోగులు సహకరించరు

by srinivas |
సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉద్యోగులు సహకరించరు
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికల కమిషన్‌కు ఉద్యోగులు సహకరించరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మరోవైపు కరోనాకు వ్యాక్సినేషన్ జరుగుతుండగా నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో కొందరు వ్యక్తులు కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

Next Story

Most Viewed