- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు భరోసా కేంద్రాల నుంచే అన్ని సేవలు : కన్నబాబు
by srinivas |
X
దిశ, ఏపీబ్యూరో : రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా రైతు భరోసా కేంద్రాల నుంచే సేవలందాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడలో పలు అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020-25పై చర్చించారు. ప్రతీ నియోజకవర్గానికో ఫుడ్ప్రాసెసింగ్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆయా పంటలకు సంబంధించిన పంటల ఉత్పత్తుల దిగుబడుల గురించి మాట్లాడారు.
సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలొండయ్య, కమిషనర్లు అరుణ్ కుమార్, ప్రద్యుమ్న, ఆయిల్ ఫెడ్ ఎండీ శ్రీకాంతనాథ్రెడ్డి, ఆగ్రోస్ ఎండీ శ్రికేష్ బాలాజీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరాం పాల్గొన్నారు.
Advertisement
Next Story