- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు రోజుల్లో కొత్త గేట్లు
X
దిశ, నల్లగొండ: మూసీకి మూడు రోజుల్లో కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. ఇకపై మూసీ ప్రాజెక్టులో చుక్క నీటిని వృథా కానివ్వమని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా మూసీని పట్టించుకోకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేశారని.. లీకేజీలతో నీళ్లన్ని కృష్ణాలో కలసి వృథాగా పోయాయని అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మూసీ ప్రాజెక్ట్‌ను సందర్శించి కొత్త గేట్ల అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 తరువాత రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మీదనే సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించామన్నారు. తాజాగా జరుగుతున్న మరమ్మతులతో మూసీ ఆయకట్టు రైతాంగానికి రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లు అందిస్తామన్నారు.
Advertisement
Next Story