- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సోలిపేట మృతిపై అల్లోల దిగ్భ్రాంతి
by Aamani |

X
దిశ, నిర్మల్: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దొమ్మాట, దుబ్బాక నియోజక వర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి నిరాడంబరుడనీ, ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని అల్లోల పేర్కొన్నారు.
Next Story