- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు

X
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హారీష్ రావు తెలిపారు.ప్రజాతీర్పును శిరసా వహిస్తానని, కారు గుర్తుకు ఓటు వేసిన ప్రజలకు మంత్రి ధన్యవాదాలు చెప్పారు. టీఆర్ఎస్ గెలుపుకోసం పాటుపడిన కార్యకర్తలకు అండగా ఉంటానని హరీష్ మాట ఇచ్చారు.
అంతేకాకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.ఇదిలాఉండగా దుబ్బాక బైపోల్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చేతితో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపోట సుజాత 1,079 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
Next Story