- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగా జీవితంలో భాగం కావాలి
by Shyam |
X
దిశ, సిద్దిపేట: ‘ప్రపంచాన్ని వ్యాధులు వణికిస్తున్నాయి. మానవ మనుగడను సవాల్ చేస్తున్నాయి. రోగాల ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశం. యోగా జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతి రోజు యోగా సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చు. నేను ప్రతీ రోజూ యోగా సాధన చేస్తున్నా’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
సిద్దిపేట జిల్లాలో యోగాను గతేడాది నుంచి అన్ని పాఠశాలల్లో క్రియాశీలకంగా ప్రవేశపెట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాను అందరూ సాధన చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని ప్రజలను కోరారు.
Advertisement
Next Story