కేటీఆర్‌కు బావ హరీశ్‌రావు బర్త్ డే విషెస్

by Shyam |
కేటీఆర్‌కు బావ హరీశ్‌రావు బర్త్ డే విషెస్
X

దిశ ప్రతినిధి, మెదక్: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్‌కు స్వయాన బావ అయిన మంత్రి హరీశ్‌రావు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story