- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరంగల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు: ఎర్రబెల్లి
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హై అలర్ట్ ప్రకటించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సీఎం సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలపై సమీక్ష జరిపారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లికి సూచించారు.
దీంతో పర్వతగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఎర్రబెల్లి టెలీకాన్ఫరెన్స్‌లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. గోదావరి పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరంగల్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల నుంచి 2,600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వరంగల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Advertisement
Next Story