కరోనా వ్యాక్సిన్ రావాలని కోరుకున్నా : అవంతి

by srinivas |
కరోనా వ్యాక్సిన్ రావాలని కోరుకున్నా : అవంతి
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం తిరుమల ఆలయంలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల తర్వాత తిరుమలలో టూరిజం సేవలను పునరుద్ధరిస్తామని తెలిపారు. దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని, అంతేగాకుండా త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ రావాలని శ్రీవారిని కోరుకున్నట్టు వెల్లడించారు.

Next Story

Most Viewed