- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైరస్ వ్యాప్తికి కారణం అదే.. కేంద్రంపై అసదుద్దీన్ ఫైర్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసద్ మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోందని మండిపడ్డారు. కరోనా మందులపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని, వెంటనే ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరారు.
Next Story