- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కేసులో యువతి, ఇద్దరు యువకుల అరెస్ట్

X
దిశ, క్రైమ్ బ్యూరో: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యాజమానులకు మత్తు మాత్రలు ఇచ్చి రూ.15లక్షలు దోపిడీ చేసిన కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో మొత్తం 10మంది పాల్గొనగా కొద్దిరోజుల క్రితం ముగ్గుర్నీ అరెస్టు చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గతంలో రూ.5.2లక్షల నగదు, 300గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవాళ రూ.17వేల నగదు, 83గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story