- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేకలమండి ఓపెన్ అయ్యింది.. కానీ,..
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: బక్రీద్ పండుగ సందర్భంగా జియాగూడలోని మేకలమండి పున:ప్రారంభమైంది. అయితే కరోనా కారణంగా ఆ మేకలమండిలో సందడి అంతగా కనిపించడంలేదు. గతంలో ఈ సమయంలో సందడి అంతా ఇంతా కాదు. 100 లారీల వరకు బిజినెస్ జరిగేది. రోజుకు రూ. 5 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. కానీ, కరోనా కారణంగా ఇప్పుడు అందులో ఐదవంతుకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ మేకలమండిపైనే సుమారు 700 వరకు కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
Next Story