- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్పోర్ట్స్ మీట్‌లో మీడియా క్రైమ్ జట్టు గెలుపు
by Sumithra |

X
దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ మీట్ క్రికెట్ విభాగంలో ఎలక్ట్రానిక్ మీడియా జట్టు విజయం సాధించింది. గచ్చిబౌలి కమిషనరేట్ ఆవరణలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్‌లో ఆదివారం సైబరాబాద్ పోలీస్ వర్సెస్ మీడియా క్రైమ్ టీమ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీలో సైబరాబాద్ పోలీస్ జట్టుపై మీడియా క్రైమ్ జట్టు గెలుపొందింది. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియ జట్టు సభ్యులను అభినందించారు.
Next Story