- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తొలి, మలిదశ ఉద్యమకారుడు చిరంజీవికి ‘అల్లం’ జోహార్లు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న డాక్టర్ కొల్లూరి చిరంజీవి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో పాటు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాజీ నక్సలైట్ కొల్లూరి మృతి పట్ల మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పందించారు.
‘తొలి తెలంగాణ ఉద్యమకారుడు, విప్లవ, బహుజన ఉద్యమాల గుండా పయనించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒకప్పటి నా నాయకుడు చిరంజీవికి జోహార్లు’ చెప్పారు. చంద్రక్క, అజిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తున్నట్లు అల్లం నారాయణ తెలిపారు.
Advertisement
Next Story