మొగల్రాజపురంలో భారీ దోపిడీ

by srinivas |   ( Updated:2020-09-14 08:53:51.0  )
మొగల్రాజపురంలో భారీ దోపిడీ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని మొగల్రాజపురంలో సోమవారం భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ ఇంట్లో నలుగురు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో చొరబడి రూ.50 లక్షల నగదు, బంగారం దోచుకెళ్లారు. గమనించిన కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, డాక్డర్ భార్య, కుమారుడిని కట్టేసి చితక్కొట్టారు. సమాచారం అందుకున్న డీసీబీ హర్షవర్ధన్ రాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Read Also…

పోలీసుల పేరిట మోసాలు..ముఠా అరెస్ట్…

Next Story