- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా కట్టడిలో పోలీసుల సేవలు ప్రశంసనీయం
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: కరోనా వైరస్ కట్టడిలో పోలీసులు, పారిశుధ్య కార్మికులతోపాటు జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ డైరెక్టర్ పేరాల గోపాల్ రావు అన్నారు. వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో తయారు చేసిన మాస్క్‌లను గురువారం ఆయన ఆర్డీవో బెన్ షాలోమ్, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ రావు, సీఐ వాసంశెట్టి మాధవితోపాటు జర్నలిస్టులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంకణాల తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రావు పాల్గొన్నారు.
Tags: Mask Distribution, Journalists, police, khadi pratishthan, covid 19 effect, lock down
Advertisement
Next Story