- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జవాన్ మనోజ్ నేతమ్‌ను చంపేశాం : మావోయిస్టులు

X
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కిడ్నాప్‌కు గురైన జవాన్ మనోజ్ నేతమ్‌ను హత్య చేసినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి శనివారం ఓ లేఖను విడుదల చేశారు. కాంకేర్ జిల్లాలో ఏప్రిల్ 28న మనోజ్ నేతమ్ కిడ్నాప్ అయ్యారు. హత్య అనంతరం మృతదేహాన్ని మనోజ్ కుటుంబ సభ్యులకు మావోయిస్టులు ఇవ్వలేదు. గతంలో జవాన్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు మావోయిస్టులు అందించేవారు. ప్రస్తుతం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Next Story