లొంగిపోవడానికి సిద్ధమైన మావోయిస్టు నేత సుధీర్?

by srinivas |
లొంగిపోవడానికి సిద్ధమైన మావోయిస్టు నేత సుధీర్?
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలోని అడవుల్లో ఈనెల 28 నుంచి ఏఓబీలో మావోయిస్టు పార్టీ వారోత్సాలు నిర్వహించనున్నారు. అయితే.. వారోత్సాల ముందు ఏవోబీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన కీలక నేత సుధీర్ విషయంలో ఆసక్తికర వార్త మన్యంలో హల్‌చల్ చేస్తోంది. సుధీర్ పోలీసులకు లొంగిపోవడానికి సిద్ధపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే మావోయిస్టు సుధీర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story