- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
లాక్ డౌన్ లో విష్ణు సరికొత్త ప్రయోగం

X
కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. దీంతో షూటింగ్ లు వాయిదా పది ఇళ్లకే పరిమితం అయ్యారు సెలబ్రిటీలు. దీంతో ఈ పీరియడ్ లో కొందరు వంట నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమం లోనే మంచు విష్ణు సరికొత్త ప్రయోగం చేశారు. కొబ్బరి బొండాలో రైస్, చికెన్ తో కూడిన సరికొత్త వంట చేశారు. ఇది కాస్తా సక్సెస్ కావడంతో లాక్ డౌన్ పూర్తయ్యేసరికి కచ్చితంగా బెస్ట్ చెఫ్ అవుతానని చెబుతున్నాడు. ఈ డిష్ ను టేస్ట్ చేసిన లక్ష్మీ ప్రసన్న, మోహన్ బాబు సూపర్ గా ఉందని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు.
ప్రస్తుతం పిల్లలతో కలిసి విదేశాల్లో ఉన్న విష్ణు సతీమణి… గ్రేట్ జాబ్ విష్ణు అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. కానీ మా మీద ప్రయోగం చేయొద్దన్న విరానిక… జోక్ చేస్తున్నానని తెలిపింది. ఆ ఐటెం ట్రై చేసేందుకు వెయిట్ చేయలేక పోతున్నాను అని తెలిపిన ఆమె… మిస్ యూ అని పెట్టారు.
Next Story