- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
షూటింగ్‌లో సమయంలో కంట్రోల్ తప్పి హీరోయిన్ పెదవి కొరికిన హీరో.. శృంగారం అవసరం అంటూ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ ‘దయావన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రధాన నటుల మధ్య సన్నిహిత సన్నివేశం కారణంగా చర్చనీయాంశమైంది. అలాగే ఈ మూవీలోని ‘ఆజ్ ఫిర్ తుంపే ప్యార్ ఆయా హై’ పాట ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు వినోద్ ఖన్నా ఒక సూపర్ స్టార్ కావడంతో జనాల్ని మూవీ బాగా ఆకట్టుకుంది.
అయితే సినిమా విడుదలయ్యాక సోషల్ మీడియా వేదికన అనేక వార్తలు వినిపించాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వినోద్ ఖన్నా మాధురిని ఐదు నిమిషాలు ముద్దు పెట్టుకుంటూనే ఉండి, ఆమె పెదవుల్ని కొరికాడని నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. ఆ నటి రక్తస్రావంతో బాధపడుతూ, షాట్ తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయిందని.. ఖన్నా తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పాడట.
ఈ సినిమా దర్శకుడు ఫిరోజ్ ఖాన్‌కు విడుదల సమయంలో ఈ సన్నివేశం పెద్ద వివాదాన్ని రేకెత్తించిన తర్వాత ఆ సన్నివేశాన్ని తొలగించాలని లీగల్ నోటీసు పంపారు. ఆ సన్నివేశాన్ని తొలగించమని మాధురి కూడా కోరాడు. అయితే ఆ సన్నివేశాన్ని నిలుపుకోవడానికి నటుడు, దర్శకుడు రూ. 1 కోటి చెల్లించారు.
మరొక సినిమాలో డింపుల్ కపాడియాతో ఒక సన్నివేశంలో కూడా వినోద్ ఖన్నా తన నియంత్రణ కోల్పోయాడని వార్తలు వినిపించాయి. ఒక పాత ఇంటర్వ్యూలో ఖన్నా స్త్రీల విషయానికి వస్తే తాను సాధువును కాదని ఒప్పుకున్నాడు.ఒకే నేను బ్రహ్మచారిని కానీ మహిళల విషయానికొస్తే నేను సాధువును కాదు. నాకు సెక్స్ అవసరం, ఇతరుల మాదిరిగానే అని తెలిపాడు.
మహిళలు లేకుండా, సెక్స్ లేకుండా మనం ఇక్కడ ఉండలేము కాబట్టి నేను స్త్రీలతో ఉండటానికి ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్పాలి అని వెల్లడించారు. ఇక ఈ నటుడు తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు అతను సినిమాల నుంచి విరామం తీసుకొని ఓషో రజనీష్‌ను అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు.