- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో పెళ్లికి సిద్ధమైన మంచు మనోజ్?
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : మంచు వారబ్బాయి త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మోహన్‌బాబు కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. మే 17 లేదా 18న ఈ వివాహం జరగనుందని టాక్. మనోజ్‌కు ఇంతకుముందే 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరగ్గా.. పలు కారణాల వల్ల వీరు 2019లో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత సినిమాలపై దృష్టి సారించిన మనోజ్.. కొత్తగా నిర్మాణ సంస్థను మొదలుపెట్టి, సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు మనోజ్‌కు మరో వివాహం చేయాలని డిసైడ్ అయ్యారట. కాగా ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మరో సినిమా చేయని మనోజ్, చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ‘అహం బ్రహ్మస్మి’తో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
Advertisement
Next Story