- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేటలో వ్యక్తిపై కత్తితో దాడి
by Shyam |

X
దిశ, సిద్దిపేట: జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశారు. పట్టణంలోని నీలకంటేశ్వర ఆలయ సమీపంలో సయ్యద్ అనే వ్యక్తి పై ఖాదర్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి ఖాదర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story