- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా భయంతో వ్యక్తి అదృశ్యం..!
by Sridhar Babu |

X
దిశ, జగిత్యాల:
కరోనా వచ్చిందనే భయంతో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల గ్రామంలో చోటు చేసుకుంది. మల్యాలకు చెందిన బాలే ప్రభాకర్.. తన ఇద్దరు పిల్లలకు కొవిడ్ లక్షణాలు ఉండడంతో టెస్టు చేయించాడు. దీంతో వారికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కూడా కరోనా సోకిందేమో అని ఆందోళన చెంది ఆగస్టు 29న కరోనా టెస్టులు చేయించుకునేందుకు బయటికి వెళ్లాడు. ఆ రోజు బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదని ప్రభాకర్ భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
Next Story