- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాము కాటుకు యువకుడి బలి
by Aamani |

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటు ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు మృతి చెందాడు. బాసర మండలం సావర్గాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతం ప్రదీప్(21) అనే యువకుడు తమ పంట చేనులో వ్యవసాయ పనులు చేసుకునే క్రమంలో పాము కాటేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story